ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ దుర్ఘటన ఉదంతం మొత్తం కూడా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాదాన్ని గుర్తు చేసింది. వైఎస్సార్ సైతం బెల్ రకానికి చెందిన హెలికాప్టర్‌ను వినియోగించారు. <br />The whole incident of Ibrahim Raisi helicopter accident also reminded the late Chief Minister Dr. YS Rajasekhar Reddy. YSR also used Bell type helicopter. <br /><br /> ~VR.238~CA.240~ED.234~HT.286~